అన్నమాచార్యుల వారు రచించిన అద్భుతమైన శృంగార సంకీర్తనలలో ఒకటి ఈ సంస్కృత భాషలో వెలువడిన "నాలం వా తవ నయ వచనం". ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత మరియు లలిత సంగీత విదుషీమణి శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంతో అందంగా ఆలపించి బహుళ ప్రాచుర్యం కలిగించగా ఇటీవల విదుషీమణి శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు పాడితే మళ్లీ విన్నాను. పైకి శృంగార సంకీర్తన అనిపించినా, మధురభక్తిలోని ఆధ్యాత్మిక తత్త్వం ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. జయదేవుని అష్టపదులలోని భావానికి పరిపూర్ణమైన సారూప్యత ఈ అన్నమాచార్యుల వారి కృతిలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. చాలా పరిమితమైన సంస్కృత భాషా అవగాహనతో యథాతథం అనువదించే ప్రయత్నం చేశాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరిదిద్దగలరు. నాలం వా తవ నయవచనం చేలం త్యజతే చేటీ భవామి చలచలమమ సం సద్ఘటనే కిం లేబుల్‌తో పోస్ట్‌లు లేవు. అన్ని పోస్ట్‌లను చూపించు

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...